Raghava Lawrence Requesting Fans దయచేసి నా మాట వినండి.. తప్పుగా అనుకోకండి | Telugu OneIndia

2023-08-30 1,258

Raghava Lawrence Requesting his fans not to send money | నా ట్రస్ట్‌కు ఇన్ని రోజులుగా మద్దతు ఇస్తున్న దాతలకు కృతజ్ఞతలు. మీరు నా వెన్నంటే ఉన్నారు. నాకు తోచినంత నేను చేశాను. అవసరం వచ్చినపుడు అడిగి మరీ మీ నుంచి సహాయం చేయించుకున్నాను. నేను ఇప్పుడు మంచి పొజిషన్‌లో ఉన్నాను. చాలా సినిమాలకు సంతకాలు కూడా చేశాను. ఇకపై నా సొంతంగా ప్రజలకు సేవ చేయాలని భావిస్తున్నాను. అందుకే! మీరు నా ట్రస్ట్‌కు ఇకపై డబ్బులు పంపవద్దని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను - రాఘవ లారెన్స్‌

#raghavalawrence
#lawrencetrust
#actorlawrence
#dancemaster
#masterlawrence
#chandramukhi2
#tollywood
#kollywood